మీ కీ బోర్డులో కొత్త ప్రయోగాలు చేయాలనుకుంటున్నారా..కొత్త కొత్త పదాలను షార్ట్ కట్ ద్వారా (Alt Key Shortcuts) కనుక్కోవాలనుకుంటున్నారా..అయితే మీ కోసం కొన్నిసింపుల్ సీక్రెట్ ట్రిక్స్ అందుబాటులో ఉన్నాయి. సెర్చ్ ఆప్సన్లో కెళ్లి మీరు ALT కీతో నంబర్లను ఉపయోగించి కొన్ని రకాల సింబల్స్ ని (ALT Key Shortcuts to Insert Symbols) తెప్పించవచ్చు. ఇందుకోసం మీరు ముందుగా మీ డెస్క్ టాప్ లో ఇంటర్నెట్ ఆన్ చేసి సెర్చ్ బాక్స్ లోకి వెళ్లండి. CTL+F ప్రెస్ చేయడం ద్వారా మీరు గూగుల్ సెర్చ్ ఆప్సన్ లోకి వెళతారు. అక్కడ ఈ కింద ఇచ్చే షార్ట్ కట్ కీ వర్డ్స్ ని ప్రయత్నించండి.
మీరు మీ కీబోర్డ్ నుండి Alt + 0128 టైప్ చేయడం ద్వారా ‘ € ' యూరో కరెన్సీ సింబల్ పొందవచ్చు. మీరు మీ కీబోర్డ్ నుండి Alt + 0131 టైప్ చేయడం ద్వారా ‘ ƒ ' Dutch Florin కరెన్సీ సింబల్ పొందవచ్చు. మీరు మీ కీబోర్డ్ నుండి Alt + 0133 టైప్ చేయడం ద్వారా ‘ ... ' స్పెషల్ క్యారక్టర్ అయిన Three dots continuationని పొందవచ్చు. మీరు మీ కీబోర్డ్ నుండి Alt + 0134 టైప్ చేయడం ద్వారా ‘ † ' స్పెషల్ క్యారక్టర్ అయిన Daggerని పొందవచ్చు. మీరు మీ కీబోర్డ్ నుండి Alt + 0135 టైప్ చేయడం ద్వారా ‘ ‡ ' స్పెషల్ క్యారక్టర్ అయిన Double Daggerని పొందవచ్చు. మీరు మీ కీబోర్డ్ నుండి Alt + 0136 టైప్ చేయడం ద్వారా ‘ ˆ ' స్పెషల్ క్యారక్టర్ అయిన Cap Arrowని పొందవచ్చు.
మీరు మీ కీబోర్డ్ నుండి Alt + 0137 టైప్ చేయడం ద్వారా ‘‰ ' Mathematicsలోని Per Milleని పొందవచ్చు. మీరు మీ కీబోర్డ్ నుండి Alt + 0138 టైప్ చేయడం ద్వారా ‘ Š ' Language Charactersలోని Capital S with Caronని పొందవచ్చు. మీరు మీ కీబోర్డ్ నుండి Alt + 0139 టైప్ చేయడం ద్వారా ‘ ‹ ' స్పెషల్ క్యారక్టర్ అయిన Single Angle Quotation Leftని పొందవచ్చు.
మీరు మీ కీబోర్డ్ నుండి Alt + 0140 టైప్ చేయడం ద్వారా ‘ Œ ' లాంగ్వేజ్ క్యారక్టర్ అయిన Capital O-E Ligatureని పొందవచ్చు. మీరు మీ కీబోర్డ్ నుండి Alt + 0142 టైప్ చేయడం ద్వారా ‘ Ž ' లాంగ్వేజ్ క్యారక్టర్ అయిన Capital Z with Caronని పొందవచ్చు. మీరు మీ కీబోర్డ్ నుండి Alt + 0149 టైప్ చేయడం ద్వారా ‘ • ' స్పెషల్ క్యారక్టర్ అయిన Big Dotని పొందవచ్చు.
మీరు మీ కీబోర్డ్ నుండి Alt + 0150 టైప్ చేయడం ద్వారా ‘ - ' స్పెషల్ క్యారక్టర్ అయిన En-dash symbolని పొందవచ్చు. మీరు మీ కీబోర్డ్ నుండి Alt + 0151 టైప్ చేయడం ద్వారా ‘ - ' స్పెషల్ క్యారక్టర్ అయిన En-dash symbol ని పొందవచ్చు. మీరు మీ కీబోర్డ్ నుండి Alt + 0152 టైప్ చేయడం ద్వారా ‘ ˜ ' Keyboard Defaults అయిన Intermediateని పొందవచ్చు. మీరు మీ కీబోర్డ్ నుండి Alt + 0153 టైప్ చేయడం ద్వారా ‘ TM ' స్పెషల్ క్యారక్టర్ అయిన Trademarkని పొందవచ్చు. మీరు మీ కీబోర్డ్ నుండి Alt + 0155 టైప్ చేయడం ద్వారా ‘ › ' స్పెషల్ క్యారక్టర్ అయిన Single Angle Quotation Rightని పొందవచ్చు.
Alt + 0156 œ ( Small o-e Ligature Language Characters)
Alt + 0158 ž ( Small z with Caron Language Characters)
Alt + 0159 Ÿ ( Umlaut Y Capital Accented Characters)
Alt + 0161 ¡ ( Down Exclamation Mark Special )
Alt + 0162 ¢ ( Cent Currency ) Alt + 0163 £ ( Pound Currency )
Alt + 0164 ¤ ( General Currency Currency )
Alt + 0165 ¥ ( Japanese Yen Currency )
Alt + 0166 ¦ ( Pipeline with Break Special )
Alt + 0167 § ( Section Symbol Special )
Alt + 0169 © ( Copyright Special )
Alt + 0170 ª ( Feminine Ordinal Number Special )
Alt + 0171 « ( Double Angle Quotation Left Special )