Google Doodle: జనాదరణ పొందిన Google డూడుల్ గేమ్‌లు 6, ఈ రోజు గూగుల్ డూడుల్ గేమ్ స్కోవిల్, 2016లో వచ్చిన గేమ్ గురించి ఓ సారి తెలుసుకోండి
google doodle Wilbur Scoville

గతంలో జనాదరణ పొందిన Google డూడుల్‌లతో ఆడుతూ ఉండండి. స్కోవిల్ (2016) గేమ్‌ను ఈ రోజు డూడుల్‌ కింద గూగుల్ అందించింది. కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మే 3 వరకు కొనసాగుతోంది. ఇది ఇంకా పొడిగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గూగుల్ డూడుల్ (Google Doodle) ద్వారా ఇలాంటి ప్రత్యేక గేమ్ లను (Google Doodle Games) అందుబాటులోకి తీసుకువచ్చింది.

గతంలో వచ్చిన గేమ్ లన్నింటినీ మళ్లీ గూగుల్ డూడుల్ ద్వారా పరిచయం చేస్తోంది. ఇప్పటిదాకా 6 గేమ్ లు వచ్చాయి. అవి వరసగా కోడింగ్, క్రికెట్, ఫిషింగర్, రాక్‌మోర్, గార్డెన్ గ్నోమ్స్, తాజాగా స్కోవిల్. ఈ రోజు వచ్చిన స్కోవిల్ (Wilbur Scoville) గేమ్ చరిత్ర గురించి ఓ సారి తెలుసుకుందాం.

కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో ప్రజలను అలరించడానికి గూగుల్ డూడుల్ ( Google Doodle) సోమవారం స్కోవిల్లే అనే ఇంటరాక్టివ్ త్రోబాక్ గేమ్‌ను కలిగి ఉంది. నేటి గూగుల్ డూడుల్ విల్బర్ స్కోవిల్లె గౌరవార్థం మరియు తొలి ఔషధ నిపుణుడు, పరిశోధకుడి 151 వ పుట్టినరోజును జరుపుకునేందుకు జనవరి 22, 2016 న మొదటిసారి ప్రచురించబడింది. 1865 లో కనెక్టికట్‌లో జన్మించిన విల్బర్ స్కోవిల్లే తన ఆర్గానోలెప్టిక్ పరీక్షకు గానూ ప్రశంసలు అందుకున్నాడు. జనాదరణ పొందిన Google డూడుల్ గేమ్‌లు, 50 సంవత్సరాల కిడ్స్ కోడింగ్ గేమ్

అతను పార్కే-డేవిస్ ఔషధ సంస్థలో పనిచేస్తున్నప్పుడు 1912 లో ఈ పరీక్షను కనుగొన్నాడు. ఈ పరీక్ష ప్రస్తుతం "స్కోవిల్ స్కేల్" గా పిలువబడుతుంది. ఈ పరీక్షను ఆయన 1912లో ఆయన పర్క్ డేవిస్ ఫార్మాసిటికల్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు వివిధ మిరపకాయల, మిరియాల రుచులలో(కారం) గల తీవ్రతలను తెలుసుకొనుటకు కనుగొన్నాడు. జనాదరణ పొందిన Google డూడుల్ గేమ్‌లు 4, ఈ రోజు గూగుల్ డూడుల్‌లో రాక్‌మోర్ గేమ్, ఈ ఆటతో ఇంట్లోనే ఉంటూ సంతోషంగా గడిపేయండి

స్కోవిల్లే యునైటెడ్ స్టేట్స్ కు చెందిన కన్నెక్టికట్ వద్ద బ్రిడ్జ్‌పోర్ట్ ప్రాంతంలో జన్మించాడు. ఆయన సెప్టెంబరు 1,1891 న కోరా బి. ఉఫ్హం ను వివాహమాడారు. వారికి ఇద్దరు పిల్లలు. వారిలో అమీ ఆగస్టా ఆగస్టు 21, 1892, రుచ్ ఉఫ్హం అక్టోబరు 21,1897 లోనూ జన్మిచారు. ఆయన "ద ఆర్ట్ ఆఫ్ కాంపౌండింగ్" అనే పుస్తకాన్ని వ్రాసి 1895లో ప్రచురించారు. ఆ పుస్తకం కనీసం 8 ఎడిషన్లు ముద్రించబడినది. ఆ పుస్తకం 1960 వరకు ఫార్మాసిటికల్ రిఫరెన్సు గా ఉపయోగపడేది. ఆయన "ఎక్జాక్ట్ అండ్ పెర్‌ఫ్యూమ్స్" అనే పుస్తకాన్ని కూడా వ్రాసారు. దీనిలో వందల సంఖ్యలో ఫార్ములేషన్స్ ఉన్నాయి.  జనాదరణ పొందిన Google డూడుల్ గేమ్‌లు 3, ఈ రోజు గూగుల్ డూడుల్‌లో ఫిషింగర్ గేమ్, ఈ ఆటతో ఇంట్లోనే ఉంటూ సంతోషంగా గడిపేయండి

ఆయన కొంతకాలం మసాచ్‌సెట్ట్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అండ్ హెల్త్ సైన్సెస్ లో ప్రొఫెసర్ గా పనిచేసారు. 1912 లో ఆయన వివిధ చిల్లీ పెప్పర్స్ కొరకు ఒక పరీక్ష, సూచిక ను కనుగొన్నారు. ఈ పరీక్షను "స్లోవిల్ ఆర్గానోలెప్టిక్ పరీక్ష" అంటారు. ఆయన వివిధ చిల్లీ పెప్పర్స్ యొక్క కారంలో గాల్ తీవ్రతలను ఈ పరీక్ష ద్వారా కనుగొన్నాడు. ఈ పరీక్ష ప్రస్తుతం స్కోవిల్ స్కేలు గా ప్రామాణీకరించబడినది. 1922లో స్కోవిల్ ఎలిజెబెత్ ప్రైజ్ ను అమెరికన్ ఫార్మాసిటికల్ అసోసియేషన్ నుండి పొందారు. 1929 లో ఆయన రెమింగ్టన్ హానర్ మెడల్ ను పొందారు. ఆయన 1929 లో కొలంబియా విశ్వవిద్యాలయం నుండి డాక్టర్ ఆఫ్ సైన్స్ ను పొందారు.