థాయ్‌లాండ్‌లోని ఓ మహిళా రాజకీయ నాయకురాలు తన దత్తపుత్రుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని వార్తలు రావడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) ప్రకారం , 45 ఏళ్ల ప్రపపోర్న్ చోయివాడ్‌కో, సన్యాసి అయిన 24 ఏళ్ల ఫ్రా మహాతో మంచంపై శృంగారం చేస్తూ భర్తకు రెడ్ హ్యాండెడ్ గా (Thai Politician Caught By Husband) పట్టుబడింది. భర్త దాదాపు ఐదు గంటల పాటు డ్రైవ్ చేసి ఇంటికి చేరుకుని మహిళను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. చోయివాడ్కో సన్యాసితో ఆమెకు ఉన్న సంబంధంపై (Affair With 24-year-old Adopted Son) అనుమానం కలిగి, వారిని పట్టుకోవడానికి ఈ ప్రణాళికను రూపొందించాడు.
చోయివాడ్‌కో తన పట్ల జాలిపడుతున్నట్లు చెప్పడంతో ఆ జంట ఫ్రా మహాను గత సంవత్సరం ఆలయం నుండి దత్తత తీసుకున్నారు. SCMP నివేదిక ప్రకారం , సన్యాసి ఇప్పుడు పరారీలో ఉన్నాడు. ఈ వార్త థాయ్‌లాండ్ మరియు కొన్ని పొరుగు దేశాలలోని సోషల్ మీడియా వినియోగదారులను దిగ్భ్రాంతికి గురి చేసింది.థాయ్ రాజకీయవేత్త యొక్క వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా బయటపడింది, అది Ti ద్వారా రికార్డ్ చేయబడిందని నివేదికలు చెబుతున్నాయి. ప్రతి ఏడాది 25 మంది కన్యలతో కిమ్ జోంగ్ ఉన్ శృంగారం, ఉత్తర కొరియా అధినేతపై షాకింగ్ విషయాలను వెల్లడించిన ఆ దేశ యువతి
ఘటన పూర్తి వివరాల్లోకెళితే... సెంట్రల్ థాయిలాండ్‌లోని సుఖోథాయ్ ప్రావిన్స్‌కు చెందిన 45 ఏళ్ల ప్రపపోర్న్ చోయివాడ్కో ప్రముఖ రాజకీయ నాయకురాలు. డెమోక్రాట్ పార్టీ సభ్యురాలైన ఆమె ప్రస్తుతం స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షురాలు. 65 ఏళ్ల తన భర్త, ఆమె కలిసి గత ఏడాది ఒక ఆలయానికి చెందిన 24 ఏళ్ల సన్యాసి ఫ్రా మహాను కుమారుడిగా దత్తత తీసుకున్నారు.
Here's Video
Taylandlı kadın politikacı Prapaporn Choeiwadkoh evlatlığıyla yatakta basıldı pic.twitter.com/jq8cfxBm0o
— medyafaresitv (@medyafaresitv) April 13, 2024
అయితే భార్య, దత్త పుత్రుడైన ఆ సన్యాసి మధ్య ఎఫైర్ ఉందని భర్త అనుమానించాడు. వారిద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు ఐదు గంటలు ప్రయాణించి ఇంటికి చేరుకున్నాడు. బెడ్‌పై వారిద్దరూ సన్నిహితంగా ఉండటం చూసి కంగుతిన్నాడు. దీనిని రికార్డ్ చేయడంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో థాయిలాండ్‌తో పాటు సమీప దేశాల్లో ఇది కలకలం రేపింది. పెట్రోల్ బంక్ వద్ద అందరి ముందే ఫ్యాంట్ విప్పేసిన యువతి, సిబ్బందికి అది చూపిస్తూ అనుచిత ప్రవర్తన, వీడియో సోషల్ మీడియాలో వైరల్
మరోవైపు దత్తపుత్రుడితో సంబంధం ఉన్నట్లుగా వచ్చిన వార్తలను చోయివాడ్కో ఖండించింది. అతడితో శృంగారంలో పాల్గొనలేదని, కేవలం చాట్ చేసినట్లు తెలిపింది. పరారీలో ఉన్న ఆ సన్యాసి కూడా తమ ఇద్దరి మధ్య ఏమీ జరుగలేదని చెప్పాడు. అయితే ఈ స్కాండల్‌పై దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో చోయివాడ్కోను సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ పేర్కొంది.