
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయంలో బోర్డు సెక్రటరీ ఎమ్.వి. శేషగిరి బాబు మంగళవారం ఫలితాలను విడుదల చేశారు. సప్లిమెంటరీ ఫలితాల్లో 70.63 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ పరీక్షలను ఆగస్టు 3 నుంచి 12 వరకు నిర్వహించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ జనరల్‌లో 35 శాతం, ఒకేషనల్‌లో 42 శాతం.. ఇంటర్ సెకండియర్‌లో జనరల్‌లో 33 శాతం, ఒకేషనల్‌లో 46 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఫలితాల కోసం కింద లింక్‌లను క్లిక్ చేయండి.