
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం ఉదయం రిలీజ్ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.87 లక్షల మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసిన సంగతి తెలిసిందే.ఈరోజు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ అధికారులు రిజల్ట్స్‌ను విడుదల చేశారు.
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల లింక్ 1
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల లింక్ 2
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల లింక్ 3