Prayagraj decorated for the Kumbh Mela 2025(X)

Delhi, January 11:  పవిత్రమైన కుంభమేళాకు సర్వాంగ సుందరంగా ముస్తాభైంది ప్రయాగ్ రాజ్. మరో రెండు రోజుల్లో కుంభ మేళా ప్రారంభంకానుండగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.

భారీ భద్ర నడుమ కుంభ మేళా నిర్వహిస్తుంది ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. కుంభ మేళాకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు అధికారులు.   గుండెపోటుతో 8 ఏళ్ల బాలిక మృతి.. గుజరాత్ అహ్మదాబాద్ లో ఘటన (వీడియో)

కుంభ మేళాకు భారీగా తరలి వచ్చి గంగా నదిలో పవిత్ర స్నాన మాచరిస్తున్నారు భక్తులు. కుంభ మేళాకు రావటం పూర్వజన్మ సుకృతం గా భావిస్తున్నామని చెబుతున్నారు.

Prayagraj decorated for the Kumbh Mela 2025