Parliament Security Breach: వీడియో ఇదిగో, పార్లమెంటు భవనం వెలుపల టియర్ గ్యాస్ ప్రయోగించిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
పార్లమెంటు భవనం వెలుపల పసుపురంగు టియర్ గ్యాస్ వెదజల్లుతూ డబ్బాలు పట్టుకుని నిరసన తెలిపినందుకు ఒక పురుషుడు, మహిళను బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నీలం (42), అమోల్ షిండే (25)గా గుర్తించబడిన ఇద్దరిని ట్రాన్స్‌పోర్ట్ భవన్ ముందు అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసు అధికారులు తెలిపారు.
- Read in
- తెలుగు
పార్లమెంటు భవనం వెలుపల పసుపురంగు టియర్ గ్యాస్ వెదజల్లుతూ డబ్బాలు పట్టుకుని నిరసన తెలిపినందుకు ఒక పురుషుడు, మహిళను బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నీలం (42), అమోల్ షిండే (25)గా గుర్తించబడిన ఇద్దరిని ట్రాన్స్‌పోర్ట్ భవన్ ముందు అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసు అధికారులు తెలిపారు. ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 2001లో ఇదే రోజున పార్లమెంట్ కాంప్లెక్స్‌పై పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు దాడి చేసి తొమ్మిది మందిని హతమార్చారు.
Here's ANI Video
#WATCH | Delhi: Two protestors, a man and a woman have been detained by Police in front of Transport Bhawan who were protesting with colour smoke. The incident took place outside the Parliament: Delhi Police pic.twitter.com/EZAdULMliz
— ANI (@ANI) December 13, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 13, 2023 03:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

