Nagula-Chavithi Wishes in Telugu

Nagula Chavithi Wishes in Telugu: నాగుల చవితి (Nagula Chavithi) హిందూ సంప్రదాయంలో పాములను పూజించే పవిత్రమైన పండుగ. చంద్ర మాసంలో చతుర్థి (నాలుగవ రోజు) రోజున జరుపుకునే ఈ పండుగను నాగ పూజా దినంగా పరిగణిస్తారు. ఈ రోజున భక్తులు నాగ దేవతలను ఆరాధించి, కుటుంబ శ్రేయస్సు, సంతానాభివృద్ధి , ఆరోగ్యం కోసం ప్రార్థిస్తారు. 2025లో నాగుల చవితి అక్టోబర్ 25, శనివారం రోజున జరుపుకుంటారు. ఇది కార్తీక మాసం శుక్లపక్ష చవితి రోజు, అంటే అమావాస్య తర్వాత నాల్గవ రోజు. ఈ పర్వదినం తర్వాత నాగ పంచమి, నాగ షష్టి పండుగలు వస్తాయి.

నాగుల చవితి సందర్భంగా నాగ దేవతలకు పాలు, పూలు, తీపి వంటకాలు సమర్పిస్తారు. ఈ రోజున ముఖ్యంగా వివాహిత స్త్రీలు ఉపవాసం (వ్రతం) పాటించి, తమ పిల్లల దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కోసం ప్రార్థిస్తారు. నాగులు భూమి శక్తికి ప్రతీకలు. పాములు భూగర్భ జలాలను కాపాడుతాయి, పంటలను రక్షిస్తాయి. ఎలుకల సంఖ్యను తగ్గిస్తాయి. అందుకే పాముల పట్ల కృతజ్ఞతగా ఈ పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు చెప్పేయండి.

Nagula-Chavithi Wishes in Telugu
Nagula-Chavithi Wishes in Telugu
Nagula-Chavithi wishes
నాగుల చవితి శుభాకాంక్షలు తెలుగులో
నాగుల చవితి శుభాకాంక్షలు తెలుగులో
నాగుల చవితి శుభాకాంక్షలు తెలుగు

నాగుల చవితి శుభాకాంక్షలు తెలుగులో.. మీ బంధువులకు, స్నేహితులకు ఈ పండగ పూట మంచి కోటేషన్స్‌తో విషెస్ చెప్పేయండి