Newdelhi, Apr 16: బిలియనీర్ ఎలాన్ మస్క్ కు చెందిన విద్యుత్ వాహనాల తయారీ కంపెనీ టెస్లా (Tesla) ఉద్యోగాలకు (Employees) భారీ షాక్ ఇవ్వనుంది. ఒకే రకమైన పని విభజన ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 శాతానికిపైగా ఉద్యోగులను తొలగించాలని భావిస్తోంది. ఈ నిర్ణయం కనుక అమలైతే కంపెనీవ్యాప్తంగా 14,000 మందికిపైగా ఉద్యోగాలు కోల్పోవచ్చు. కార్ల విక్రయాలు తగ్గడంతో ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తుంది.
Tesla To Fire 10% Workforce, 14,000 Employees Brace For Sacking: Report https://t.co/d2zmZv0edK pic.twitter.com/aEXU3bts9k
— NDTV (@ndtv) April 16, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)