వక్ఫ్ సవరణ బిల్లు నివేదికకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు-2024 పై అధ్యయనం జరిపింది సంయుక్త పార్లమెంటరీ కమిటీ. అనంతరం
జేపీసీ నివేదికను రాజ్యసభలో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం(Rajya Sabha on Waqf Amendment Bill).
ముసాయిదా బిల్లుపై తమ నివేదికను హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సభ ముందుకు తీసుకొచ్చారు జేపీసీ చైర్మన్ జగదంబికా పాల్, బీజేపీ ఎంపీ సంజయ్(Waqf Amendment Bill).
మరోవైపు మక్కల్ నీది మయ్యమ్ అధినేత, తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ త్వరలో రాజ్యసభకు వెళ్లనున్నారా.?, గతంలో ఇండియా కూటమికి మద్దతిచ్చిన సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం సీఎం స్టాలిన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారా?, అందుకు మంత్రి పీకే శేఖర్ బాబు...కమల్‌ని కలిశారా అంటే తమిళ రాజకీయ వర్గాల నుండి అవుననే సమాధానం వినిపిస్తోంది.
Rajya Sabha approves report on Waqf Amendment Bill
వక్ఫ్ సవరణ బిల్లు నివేదికకు రాజ్యసభ ఆమోదం..
‘వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు-2024’పై అధ్యయనం జరిపిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ
జేపీసీ నివేదికను రాజ్యసభలో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం
ముసాయిదా బిల్లుపై తమ నివేదికను హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సభ ముందుకు తీసుకొచిన జేపీసీ చైర్మన్… pic.twitter.com/pxD6sJ4gz3
— BIG TV Breaking News (@bigtvtelugu) February 13, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)