Hyderabad, April 24: హిట్లు (Hits), ఫ్లాప్ (Flops) లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు(Movies) చేసుకుంటూ దూసుకుపోతోన్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Saidharamtej).. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకొని తిరిగి చేసిన విరూపాక్ష (Virupaksha) సినిమా మంచి విజయాన్ని అందుకున్నది. కాగా హైదరాబాద్ మూసాపేట లో ఉన్న లక్ష్మికళ థియేటర్ పై తేజ్ ఫ్యాన్స్ నిన్న దాడి చేశారు. టికెట్ కొనుకొని థియేటర్ లోకి వెళ్లిన తర్వాత రెండు గంటలైనా సినిమా వేయకపోవడంపై ఫాన్స్ ఫైర్ అయ్యారు. దీంతో ప్రేక్షకులు సహనం కోల్పోయారు. థియేటర్‌పై దాడి చేశారు. థియేటర్ అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఫ్యాన్స్ కు సర్ది చెప్పారు.
గంటన్నర దాటినా విరూపాక్ష సినిమా వేయలేదని థియేటర్‌పై దాడిhttps://t.co/Ke8vEuVvAW#VirupakshaMovie #SaiDharamTej #Tollywood
— Sakshi (@sakshinews) April 24, 2023
Sharath Babu Health Update: విషమంగా నటుడు శరత్‌బాబు ఆరోగ్యం.. కొద్ది రోజులుగా అనారోగ్యంతో సతమతం
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)