నేను బీజేపీకి ప్రచారం మాత్రమే చేస్తాను, ఎన్నికల్లో పోటీ చేయనని కన్నడ నటుడు కిచ్చా సుదీప బెంగళూరులో తెలిపారు. కాగా కన్నడ స్టార్ హీరోలు సుదీప్, దర్శన్‌లు బీజేపీలో చేరనున్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి విదితమే. దీనిపై కిచ్చా క్లారిటీ ఇచ్చారు.
Here's ANI Tweet
I will only campaign for the BJP, not contest the elections: Kannada actor Kichcha Sudeepa, in Bengaluru pic.twitter.com/tw5oewOAXd
— ANI (@ANI) April 5, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)