మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం నుంచి మేకర్స్ మహేశ్ బాబు కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. మహేశ్ పై చిత్రీకరించిన మాస్ సాంగ్ కి సంబంధించిన పోస్టర్ ఇది. ఈ పోస్టర్ ను చూస్తుంటే 'పోకిరి'లోని మహేశ్ బాబు లుక్ గుర్తుకు రాకుండా ఉండదు. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, మహేశ్ సరసన శ్రీలీల - మీనాక్షి చౌదరి సందడి చేయనున్నారు.హారిక - హాసిని బ్యానర్ పై ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల కానుంది.

Here's New Poster

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)