నాగ చైతన్య , శోభిత ధూళిపాళ వివాహం డిసెంబర్ 4న జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగ చైతన్య -శోభిత ధూళిపాళల పెళ్లికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. ఇటీవలె శోభిత ధూళిపాళ నివాసంలో పసుపు కొట్టే కార్యక్రమం జరిగింది. ఈ హల్దీ ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు శోభిత ధూళిపాళ. ''రాటా.. తపన.. మంగళ స్నానం'' అనే క్యాప్షన్ జత చేసింది. శోభిత పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పుష్ప 2 సినిమా టికెట్ ధరల పెంపు, డిసెంబర్ 5 నుంచి రోజు ఏడు ఆటలు, బెనిఫిట్ షో టికెట్ ధర ఎంతో తెలుసా?
Here's Instagram Post:
View this post on Instagram
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)