నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామంలో భూ తగాదాల కారణంగా ఒక కుటుంబంపై మరొక కుటుంబం గొడ్డల్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.. చాలా కాలంగా రెండు కుటుంబాల మధ్య ఉన్న భూ తగాదాలే కారణమని తెలుస్తోంది.
విషయం తెలుసుకున్న తిప్పర్తి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని నల్గొండ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో మంచు మనోజ్, బంధువులపై వీరంగం...ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియో...ఇదిగో!
Here's Video:
భూ తగాదాలో గొడ్డల్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి.. ఒకరి పరిస్థితి విషమం
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామంలో భూ తగాదాల కారణంగా ఒక కుటుంబంపై మరొక కుటుంబం గొడ్డల్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు.
దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలు… pic.twitter.com/wZJdcypqDj
— Telugu Scribe (@TeluguScribe) December 13, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)