సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ కర్ణాటక రాజధాని బెంగళూరులో జయనగర్ బీఎంటీసీ డిపోని సందర్శించారు. సినిమాల్లోకి రాకముందు ఆయన బస్సు కండక్టర్‌గా పని చేసిన విషయం తెలిసిందే.ఈ రోజు అక్కడికి వెళ్లారు. అకస్మాత్తుగా రజనీకాంత్‌ను చూసిన సిబ్బంది ఆనందానికి అవధుల్లేవు. చాలా సంతోషం వ్యక్తం చేశారు. సెల్ఫీలు తీసుకున్నారు. వారితో రజనీకాంత్ కొద్దిసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జైలర్’ సినిమాతో ఇటీవల హిట్ అందుకున్నారు సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్. రూ.600 కోట్ల వసూళ్లతో ఈ చిత్రం దూసుకుపోతోంది.
Here's Video
Rajinikanth @rajinikanth visits @BMTC_BENGALURU depot at Jayanagara in Bengaluru. Interacts with bus drivers and conductors. Rajinikanth was a BMTC bus conductor and his place of work was Jayanagara depot. @News18Kannada pic.twitter.com/ZCIDzFWZxb
— DP SATISH (@dp_satish) August 29, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)