టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం SSMB 28 షూటింగ్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ తన ఫిటినెస్ ఫొటో షేర్ చేసి ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇచ్చాడు.జిమ్‌లో వర్క్ అవుట్ చేసిన ఫొటోలు షేర్ చేశాడు. ఇందులో బైసిప్స్ వర్క్ అవుట్ అనంతరం నరాలు కనిపిస్తున్న తన బాడీ పిక్స్‌ని షేర్ చేశాడు. ఇవి చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. మహేశ్ బీస్ట్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దీంతో తన తదుపరి చిత్రాలపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి.
Here's Mahesh Babu Tweet
View this post on Instagram
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)