ది కేరళ స్టోరీ ( the kerala story) మూవీని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సోమవారం నిషేధించింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణ, విద్వేష నేరాలు, హింస ప్రజ్వరిల్లకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. మే 5న కేరళ స్టోరీ విడుదలయింది.తమిళనాడులోనూ ఈ మూవీ స్క్రీనింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. దీనిపై నిర్మాతలు కోర్టుకు వెళ్లనున్నారు.
Here's ANI Tweet
#WATCH | Reacting on his film #TheKeralaStory being banned in West Bengal, film's producer Vipul Shah says, "If that is what she has done, we will take legal action. Whatever is possible under the provisions of law, we will fight." https://t.co/FY3Qz8cljK pic.twitter.com/LeY23flUOg
— ANI (@ANI) May 8, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)