తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లు (Single Screen Theatres) తాత్కాలికంగా మూతపడనున్నాయని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ వార్తలు ఫేక్ అంటూ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (Telugu Film Producers Council) ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఎన్నికలు, ఐపీఎల్ మేనియా కారణంగా తక్కువ వసూళ్లు రావడంతో కొందరు థియేటర్ యజమానులు థియేటర్లను మూసివేశారు. ఇది వారి వ్యక్తిగత నిర్ణయం. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు థియేటర్ల మూసివేతతో ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేస్తున్నామని ప్రెస్ నోట్ విడుదల చేసింది.
Here's News
సినిమాలు మూసివేతకు సంబంధించి pic.twitter.com/1GeP8aETiS
— Telugu Film Producers Council (@tfpcin) May 16, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)