దసరా సినిమా ప్రమోషన్లలో నానితో పాటు హీరో రవితేజ పాల్గొన్నాడు. నానితో కలిసి చిన్న స్టెప్ వేశాడు. దసరా సినిమాలోని ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ పాటకు కాలు కదిపాడు. కుర్చీపై కూర్చుని ఇద్దరు హీరోలు వేసిన డ్యాన్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన 'దసరా'.. మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇటీవల రిలీజైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఊర మాస్ లుక్ లో నాని సరికొత్తగా కనిపించాడు. కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటించింది. సముద్రఖని, సాయికుమార్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)