ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుదిజాబితాను రిలీజ్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. న్యూఢిల్లీ నుంచి మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బరిలో నిలవగా
కల్కజి నుంచి సీఎం అతిషి పోటీ చేస్తున్నారు. 38 మంది అభ్యర్థులతో నాలుగో జాబితాను విడుదల చేసింది ఆప్. నోటిఫికేషన్ రాకముందే ఎన్నికలపై ఆమ్ ఆద్మీ ఫుల్ ఫోకస్ చేసింది. ఉచితంగా ఆధార్ అప్ డేట్ చేసుకునేందుకు మరోసారి గడువు పెంపు, ఉచితంగా ఎలా ఆధార్ అప్ డేట్ చేసుకోవచ్చంటే?
Here's Tweet:
ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల..
న్యూఢిల్లీ నుంచి బరిలోకి అరవింద్ కేజ్రీవాల్
కల్కజి నుంచి సీఎం అతిషి పోటీ
38 మంది అభ్యర్థులతో నాలుగో జాబితాను విడుదల చేసిన ఆప్
నోటిఫికేషన్ రాకముందే ఎన్నికలపై ఆమ్ ఆద్మీ ఫుల్ ఫోకస్@AamAadmiParty @ArvindKejriwal @AtishiAAP… pic.twitter.com/CUKuuKRXEJ
— BIG TV Breaking News (@bigtvtelugu) December 15, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)