ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను సీబీఐ (CBI) అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ సవాల్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.ఈ అరెస్ట్‌తో తన బెయిల్‌పై స్టే విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌ను కేజ్రీవాల్ ఉపసంహరించుకున్నారు. కాగా, ఈ కేసులో కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు. తీహార్ జైల్లోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరోసారి అరెస్ట్, బెయిల్ వచ్చినా బయటకు రాలేని పరిస్థితి, ఈడీ కేసులో బెయిల్, సీబీఐ కేసులో మళ్లీ అరెస్ట్
Here's News
CBI arrests Delhi Chief Minister Arvind Kejriwal.#ArvindKejriwal @CBIHeadquarters @AamAadmiParty @ArvindKejriwal pic.twitter.com/ICbImPJh0z
— Bar and Bench (@barandbench) June 26, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                             
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
