Bengaluru Rains: వీడియోలు చూస్తే గుండె బరువెక్కాల్సిందే, భారీ వరదలకు మునిగిన బెంగుళూరు, ఇళ్లలోకి నీరు, కొట్టుకుపోయిన బైకులు, కార్లు,
బుధవారం సాయంత్రం బెంగళూరులో కురిసిన భారీ వర్షం (Bengaluru Rains) ధాటికి బెల్లందూర్ ఐటీ జోన్‌తో సహా నగరంలోని తూర్పు, దక్షిణ మరియు మధ్య భాగంలోని అనేక ఆర్టీరియల్ రోడ్లు (Heavy Rain Batters Bengaluru) జలమయమయ్యాయి.
బుధవారం సాయంత్రం బెంగళూరులో కురిసిన భారీ వర్షం (Bengaluru Rains) ధాటికి బెల్లందూర్ ఐటీ జోన్‌తో సహా నగరంలోని తూర్పు, దక్షిణ మరియు మధ్య భాగంలోని అనేక ఆర్టీరియల్ రోడ్లు (Heavy Rain Batters Bengaluru) జలమయమయ్యాయి. నగరంలోని ఉత్తర ప్రాంతంలోని రాజమహల్ గుట్టహళ్లిలో 59 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
This is'nt a river,its my building's basement.#bbmp #bengalururains pic.twitter.com/NFU2wmr5o8
— Jeeshan Kohli (@JeeshanKohli) October 20, 2022
Condition of Sultanpet Main Road after an half hour rain
CM should order investigation into this too.
Nobody took 40% comission from civil work#bengalururains #bangalorerains #bengaluru #Bangalore pic.twitter.com/CaNnZyIWqm
— Kamran (@CitizenKamran) October 20, 2022
Koramangala while returning from work today. Cannot be more grateful to people helping in this condition. 🙏#bengalururains pic.twitter.com/35mkP3IsSx
— Aishwarya (@aishwaryajayant) October 19, 2022
#Bengalururains visual 04 pic.twitter.com/1TEYd6jJNt
— Priyathosh Agnihamsa (@priyathosh6447) October 19, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 20, 2022 10:41 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

