ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది.రాష్ట్రంలోని సిల్తారా గ్రామంలోని సక్రా సమీపంలో బూడిద మట్టి తవ్వకం స్థలంలో ఒక్కసారిగా బూడిద మట్టి మీద పడిపోవడంతో 5 మంది బూడిద కింద చిక్కుక్కుపోయారు. వీరిలో ముగ్గురు ఊపిరాడక మృతి చెందారు. భూమి యజమానిపై పోలీసులు నిర్లక్ష్యం కేసు నమోదు చేశామని అదనపు ఎస్పీ రాయ్‌పూర్ సిటీ అభిషేక్ మహేశ్వరి తెలిపారు. కాగా ప్రొక్లైన్ తో బూడిదను తొలగిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)