బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మాండూస్‌ మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాకా ఇది పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటింది. తుపాను తీరం దాటే సమయంలో తమిళనాడులోని చెన్నై సహా చెంగల్‌పట్టు, విల్లుపురం, కాంచీపురం, కరైకల్‌, పుదుచ్చేరి సహా పలు ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీచాయి. ఈ గాలులకు పలు ప్రాంతాల్లోని భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ఒక్క చెన్నై నగరంలోనే దాదాపు 200కిపైగా చెట్లు నేలకూలినట్లు అధికారులు వెల్లడించారు.

Here's ANI Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)