ఆకాశవాణి సీనియర్ న్యూస్ రీడర్ వెంకట్రామన్(Venkatraman Passes Away) చెన్నైలో(Chennai) కన్నుమూశారు. ఆయన వయస్సు 102. భారత స్వాతంత్ర్యం సాధించిన ఘట్టాన్ని తమిళంలో ప్రసారం చేసిన వ్యక్తి వెంకట్రామన్. 1947 ఆగస్టు 15వ తేదీ ఉదయం 5:45 గంటలకు, ఆయన ఈ వార్తను రేడియో సిలోన్ ద్వారా తమిళంలో మొదట ప్రసారం చేశారు.
వెంకట్రామన్ 64 సంవత్సరాల పాటు ఆకాశవాణి(Akashvani)లో సేవలు అందించారు. తొలుత స్క్రిప్ట్ రైటర్‌గా రేడియోలో అడుగు పెట్టిన వెంకట్రామన్, అనంతరం న్యూస్ విభాగంలో చేరి న్యూస్ రీడర్‌గా సేవలందించారు. న్యూఢిల్లీలో తమిళ న్యూస్ విభాగంలో పని చేశారు. ఆయన మృతి పట్ల పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారు, లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చ సందర్భంగా ప్రధాని మోదీ
Veteran News Reader of Akashvani, Venkatraman passes away
Veteran News Reader of Akashvani, Venkatraman passes away in Chennai.
The 102-year-old was the 𝐟𝐢𝐫𝐬𝐭 𝐯𝐨𝐢𝐜𝐞 𝐢𝐧 𝐓𝐚𝐦𝐢𝐥 𝐭𝐨 𝐜𝐨𝐧𝐯𝐞𝐲 𝐭𝐡𝐞 𝐦𝐨𝐦𝐞𝐧𝐭𝐨𝐮𝐬 𝐧𝐞𝐰𝐬 𝐨𝐟 𝐈𝐧𝐝𝐢𝐚 𝐚𝐭𝐭𝐚𝐢𝐧𝐢𝐧𝐠 𝐈𝐧𝐝𝐞𝐩𝐞𝐧𝐝𝐞𝐧𝐜𝐞 from Delhi in the early hours of… pic.twitter.com/VstAFOZsDL
— All India Radio News (@airnewsalerts) February 5, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)