Maharashtra, July 18: మహారాష్ట్ర - ఛత్తీస్‌గడ్ సరిహద్దులోని గడ్చిరోలి కాల్పుల మోతతో దద్దరిల్లిన సంగతి తెలిసిందే. గడ్చిరోలిలో అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనలో సీ-60 బలగాలకు చెందిన ఒక ఎస్సై, మరో జవాన్ గాయపడ్డారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న సీ - 60 బలగాలకు సంబంధించిన వీడియోను గడ్చిరోలి పోలీసులు రిలీజ్ చేశారు. అమెజాన్ అడవుల్లో ప్రపంచానికి తెలియని అరుదైన తెగ, ఆహారం కోసం బయటకు వచ్చి కెమెరాకు చిక్కిన మాష్కో పైరో జాతి
Here' Video:
#WATCH | Maharashtra | The C-60 commando team of Gadchiroli Police neutralised 12 naxals in the district yesterday. Visuals from the anti-naxal operation conducted by C-60 commandos.
(Source: Gadchiroli Police) pic.twitter.com/UlajbaGTdB
— ANI (@ANI) July 18, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)