హిమాచల్ ప్రదేశ్: భారీ వర్షాల కారణంగా మణికరణ్‌లోని పార్వతి నదికి వరద పోటెత్తింది. హిమాచల్ ప్రదేశ్ లోని 10 జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 14 చోట్ల పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. 13 ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. మనాలిలో బియాస్ నది ఒడ్డున పార్క్ చేసిన అనేక పర్యాటక కార్లు కొట్టుకుపోయాయి. బియాస్ నది ఉగ్రరూపం దాల్చింది.
పలు బ్రిడ్జిలు ధ్వంసం కాగా హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలో బియాస్ నదిలో వరదలకు ఓ వంతెన కొట్టుకుపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నదిని దాటి అవతలి వైపు వెళ్లడానికి ఏర్పాటు చేసిన భారీ ఇనుప వంతెన కూలి, వరద నీటిలో పడి కొట్టుకుపోయిన దృశ్యాలు ఇవిగో..
Heres' Videos
Raging #BeasRiver washed away a hotel in #Manali, #HimachalPradesh. pic.twitter.com/dMaT8Mgdmv
— Ritam ಕನ್ನಡ (@RitamAppKannada) July 10, 2023
Bridge connecting Aur-Banjar on beas river washed away in Mandi, #HimachalPradesh #Rainfall pic.twitter.com/Cdcv2TTRLI
— Ashwine kumar singh (@AshwineSingh) July 10, 2023
#WATCH | Rains continue in Himachal Pradesh, causing the Beas River in Kullu to overflow and leading to flood-like conditions. A house in Kullu was swept away by the strong water flow, resembling scattered cards.#HimachalPradesh #Kullu #HimachalFloods #Rainfall #floodalert… pic.twitter.com/gS7NBTonaQ
— ABP LIVE (@abplive) July 10, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)