ఇస్రో చీఫ్(ISRO Chief) ఎస్ సోమనాథ్ నేడు కేరళ రాజధాని తిరువనంతపురంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.కేరళలోని మొత్తం 20 స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 11 గంటల వరకు తిరువనంతపురంలో 23.72 శాతం, అట్టింగల్‌లో 26.03 శాతం, కొల్లామ్‌లో 23.82 శాతం, పాతానమిట్టలో 24.38 శాతం, మావెలిక్కరలో 24.56 శాతం, అలప్పుజాలో 25.28 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఈసీ వర్గాలు వెల్లడించాయి. పెళ్లి దుస్తుల్లో వచ్చి ఓటేసిన పెళ్లికూతురు, వీడియో సోషల్ మీడియాలో వైరల్, దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న రెండోదశ పోలింగ్
Here's Video
#WATCH | ISRO chief S Somanath queues up along with other votes at a polling station in Thiruvananthapuram in Kerala #LokSabhaElections2024 pic.twitter.com/AbHmBnKXVd
— ANI (@ANI) April 26, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)