జార్ఖండ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి,కాంగ్రెస్ నాయకుడు బన్నా గుప్తా ఒక మహిళతో వీడియో చాట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.(Video Viral) దీంతో బన్నా గుప్తా రాజీనామా(Resignation) చేయాలని జార్ఖండ్ బీజేపీ యూనిట్ డిమాండ్ చేసింది. వీడియో చాట్‌పై మంత్రి వెంటనే వివరణ ఇచ్చారు, ఆ వీడియో నకిలీదని,ఎడిట్ చేసిందని మంత్రి పేర్కొన్నారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్రలో భాగంగానే బీజేపీ దీన్ని పెట్టిందని మంత్రి ఆరోపించారు. కాగా జార్ఖండ్ బీజేపీ(BJP) ఎంపీ నిషికాంత్ దూబే మంత్రి(Jharkhand Minister) మహిళతో చేసిన వీడియో ఛాట్(Chat With Woman) క్లిప్‌ను షేర్ చేశారు. ఈ వీడియో చాటింగ్ పై సీఎం హేమంత్ సోరెన్ దర్యాప్తు జరిపించాలని బీజేపీ నేతలు కోరారు.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)