కర్ణాటకలో కరోనా కల్లోలం రేపుతోంది. గత 24 గంటల్లో 47, 754 కేసులు నమోదయ్యాయి. ఒక్క బెంగుళూరులోనే 30,540 కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,93, 231కు చేరుకుంది. బెంగుళూరులో రెండు లక్షల కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ కే సుధాకర్ తెలిపారు. రాష్ట్రంలో పాజిటివ్ రేటు 18. 48 శాతంగా ఉందన్నారు. మరోవైపు గత 24 గంటల్లో 22,143 మంది కరోనా రోగులు కోలుకున్నారు. కాగా 29 మంది కరోనా వల్ల చనిపోయారు. బెంగుళూరులో 8 మంది వైరల్ వల్ల చనిపోయనట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)