బెంగుళూరులో దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్యను వేరొకరితో పంపి అతని భార్యను తనతో తెచ్చుకునేందుకు సిద్దపడ్డాడు. తన జీవిత భాగస్వామిని భార్య మార్పిడికి బలవంతం చేశాడని ఒక వ్యక్తిపై ఫిర్యాదు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి తన భర్త తనను చిత్రహింసలకు గురిచేసి దాడికి పాల్పడ్డాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు మేరకు బసవనగుడి మహిళా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)