మధ్యప్రదేశ్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. విదిషలో తన సోదరి వివాహంలో వేదికపై నృత్యం చేస్తూ ఒక యువతి కుప్పకూలిపోయింది. అక్కడ ఉన్న బంధువులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు, కానీ వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో యువతి వేదికపై ఉత్సాహంగా డ్యాన్స్ వేయడం చూడవచ్చు. నిమిషం తర్వాత డ్యాన్స్ వేస్తూ అలానే ముందుకు కుప్పకూలి పడిపోయింది. వెంటనే అక్కడున్నవారు పరిగెత్తుకుని వెళ్లి ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ లోపే ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది.
young woman collapsed while dancing on stage at her sister's wedding
డాన్స్ చేస్తూ కుప్పకూలి యువతి మృతి
మధ్యప్రదేశ్ - విదిషలో తన సోదరి పెళ్లి వేడుకల్లో స్టేజీపై డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన యువతి
అక్కడే ఉన్న బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించిన వైద్యులు pic.twitter.com/y2Y5Z74qYJ
— Telugu Scribe (@TeluguScribe) February 9, 2025
View this post on Instagram
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)