మహారాష్ట్రలో పుణెలో బుధవారం ఊపిరాడక నలుగురు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణే శివారులోని కల్భోర్‌ ప్రాంతంలోని కదమ్ వాక్ వస్తీ వద్ద ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. నలుగురు వ్యక్తులు ఓ ఇంటి సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు నలుగురు కార్మికులు ట్యాంకులోకి దిగారు. శుభ్రం చేస్తున్న సమయంలో ఊపిరాడక నలుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను సెప్టిక్‌ ట్యాంక్‌లో నుంచి వెలికి తీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ః

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)