తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ సాధారణ చెకప్ నిమిత్తం గ్రీమ్స్ రోడ్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు.గత కొద్ది రోజులుగా జీర్ణకోశ సమస్యతో బాధపడుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రెగ్యులర్ చెకప్ నిమిత్తం గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు ప్రెస్ నోటును విడుదల చేశాయి. ఆయనకు సాధారణ ఎండోస్కోపీ పరీక్ష నిర్వహించి మంగళవారం ఉదయాన్నే డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు అపోలో వైద్యులు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)