తమిళనాడులోని కృష్ణగిరి లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ గోపినాథ్ పార్లమెంట్‌లో తెలుగులో ప్రమాణం చేశారు. లోక్ సభలో ఎంపీల ప్రమాణ స్వీకారం రెండోరోజు కొనసాగుతోంది. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఎంపీలతో ప్రమాణం చేయిస్తున్నారు. పలువురు ఎంపీలు తమ తమ మాతృభాషల్లో ప్రమాణం చేస్తున్నారు. అయితే కృష్ణగిరి ఎంపీ తెలుగులో ప్రమాణం చేశారు. కృష్ణగిరి ఆంధ్రప్రదేశ్‌ను అనుకొని ఉంటుంది. ఇక్కడ తమిళుల తర్వాత అత్యధికంగా తెలుగు వారు, ఆ తర్వాత కన్నడవారు ఉంటారు. ఎన్డీయేకి భారీ షాక్.. చరిత్రలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక, ఓం బిర్లాకు పోటీగా సురేశ్‌ను బరిలోకి దించిన విపక్ష ఇండియా కూటమి
Here's Videos
.@INCTamilNadu MP K. Gopinath from the Krishnagiri constituency surprised everyone by taking his oath in #Telugu. pic.twitter.com/ooGgVDg4VH
— South First (@TheSouthfirst) June 25, 2024
Congress MP Gopinath who won from Krishnagiri in Tamil Nadu took oath in his mother tongue Telugu... pic.twitter.com/VAPXh2ip42
— Sree ✨ (@sreemanth_) June 25, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)