హైడ్రా మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు.ఆదివారం రోజు కూల్చివేతలు ఎందుకు చేశారో చెప్పాలని ఆదేశించింది. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారు అని ప్రశ్నించిన న్యాయస్థానం..పత్రికలు చెప్పినట్లు వింటున్నారా లేక లా ఫాలో అవుతున్నారా? అని అభిప్రాయపడింది.
హైడ్రాకు ఉన్న చట్టబద్దత ఏంటో చెప్పండి.. మీరు చట్టాన్ని ఉల్లగించి కూల్చివేతలు చేస్తున్నారు అని తెలిపిన న్యాయస్థానం..ఆదివారం కూల్చివేతలు చేపట్టవద్దని ఇదే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు మీకు తెలియదా? అన్నారు. హైకోర్టు విచారణకు వర్చువల్‌గా హాజరయ్యారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. బజ్జీలు ఉద్దెర ఇవ్వలేదని వేడి నూనె పోసిన వ్యక్తి.. ఇద్దరికి గాయాలు, గద్వాల్‌లో ఘటన
Here's Tweet:
హైడ్రా మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు
హైకోర్టుకు వర్చువల్‌గా హాజరైన హైడ్రా కమీషనర్ రంగనాథ్.. రంగనాథ్‌కు చీవాట్లు పెట్టిన హైకోర్టు
ఆదివారం రోజు ఎందుకు కూల్చివేతలు చేశారో చెప్పండి.
నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేతలు చేస్తున్నారో చెప్పండి.
పత్రికలు చెప్పినట్లు… https://t.co/ElJaxUGlHg pic.twitter.com/pl5rQ7aGZ2
— Telugu Scribe (@TeluguScribe) September 30, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)