టోపీ పెట్టుకుని కాలేజీకి వచ్చినందుకు యువకుడిని కొట్టిన ఘటన యూపీలోని మీరట్ లో చోటు చేసుకుంది. యువకుడు క్యాప్ ధరించి తన సోదరితో కలిసి ఫీజు జమ చేసేందుకు వచ్చాడు. కొంతమంది యువకులు ఆ క్యాప్ ఎందుకు ధరించావంటూ.. కుల దూషణ చేస్తూ అతనిని కొట్టారు. ఈ ఘటన కాలేజీ సీసీటీవీలో రికార్డయింది. సోదరి ఎదుటే యువకుడిని ఇటుకతో కొట్టి యువకులు దాడి చేశారు.టోపీని తీసివేయాలంటూ నానా దుర్భాషలాడారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో గుర్తుతెలియని పలువురిపై కేసు నమోదు చేశారు. NAS డిగ్రీ కాలేజ్ ఆఫ్ సివిల్ లైన్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

Young man beaten and attacked with a brick in front of his sister for coming to college wearing a cap in Meerut (photo-Video Grab)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)