మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా దుబాయ్‌లో భారీ వర్షాలకు సంబంధించిన వీడియోని ఎక్స్ (ట్విట్టర్) లో పంచుకున్న సంగతి విదితమే. అయితే ఈ వీడియోపై మాజీ జెట్ ఎయిర్‌వేస్ CEO సంజీవ్ కపూర్ దుబాయ్‌ని వెక్కిరిస్తున్నారంటూ కామెంట్ చేశారు. ఆ తర్వాత వాస్తవం తెలుసుకుని తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. మాజీ జెట్ ఎయిర్‌వేస్ CEO అయిన సంజీవ్ కపూర్ తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఆనంద్ మహీంద్రా పోస్టులో తెలిపారు.

దీనిని ఆనంద్ మహీంద్రా ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ.. సంజీవ్‌...నేను దుబాయ్ ని అపహాస్యం చేస్తున్నానని సూచిస్తూ మీరు మీ వ్యాఖ్యను ఉపసంహరించుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను. నిజానికి, నా పోస్ట్ యొక్క ఏకైక ఉద్దేశ్యం దుబయ్ లో ఈ వాతావరణం ఎంత విలక్షణంగా ఉందో హైలైట్ చేయడమేనని తెలిపారు.

Anand Mahindra's Post: 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)