యూపీలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత ఆర్ పీఎన్ సింగ్ కాషాయం కండువా కప్పుకున్నారు. పార్టీకి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రి ధర్మంధ్ర ప్రధాన్ సమక్షంలో RPN Singh బీజేపీలో చేరారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)