హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం దిశగా ఎన్నికల ఫలితాలు సాగుతున్నాయి. 68 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 16 సీట్లను గెలుచుకుంది. మరో 23 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. బీజేపీ 13 స్థానాల్లో గెలిచి, 13 స్థానాల్లో ముందంజలో ఉంది. మరో మూడుచోట్ల ఇతరులు గెలుపొందారు. అయితే, ఈ ఎన్నికల్లోనూ హిమాచల్‌ప్రదేశ్ ఓటర్లు ఆనవాయితీగా మరోసారి కొనసాగించారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో సీఎం జైరాం ఠాకూర్ రాజీనామా చేశారు. కాసేపట్లో తన రాజీనామాను గవర్నర్‌కు అందజేస్తానని వెల్లడించారు.
I respect people's mandate & I want to thank PM & other central leadership during last 5 yrs. We'll stand for the development of the state irrespective of politics. We'll analyse our shortcoming and improve during the next term: Outgoing CM Jairam Thakur #HimachalElectionResult pic.twitter.com/oiEvnqI9sR
— ANI (@ANI) December 8, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)