కొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో హాస్తం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ లీడర్ హర్ష మహాజన్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, బీజేపీ తీర్థం తీసుకున్నారు. కాగా, ఢిల్లీలోని బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సహా పార్టీ సీనియర్ నేతల సమక్షంలో మహాజన్ బీజేపీలో చేరారు. మహాజన్ కాంగ్రెస్ పార్టీ తరఫున.. చంబా అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1993, 1998, 2003 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు.
Delhi | Harsh Mahajan, Himachal Pradesh Congress Committee working president, joins BJP in presence of Union Min Piyush Goyal.
Says, "I was in Congress for 45yrs... today, Congress has become directionless, leaderless. There's neither a vision nor workers on grassroots." pic.twitter.com/uGYT741pVp
— ANI (@ANI) September 28, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)