Vijayawada Kanaka Durga: కనకదుర్గమ్మకు ఖరీదైన వజ్రాల కిరీటం, మ‌హారాష్ట్ర‌కు చెందిన సౌరభ్ భక్తుడు బహుకరించిన వీడియో ఇదిగో..

విజ‌య‌వాడ‌లోని ఇంద్ర‌కీలాద్రిపై కొలువుదీరిన క‌న‌క‌దుర్గ‌మ్మ‌(Goddess Kanaka Durga)కు ఓ భ‌క్తుడు భారీ కానుక స‌మ‌ర్పించారు. వ‌జ్రాలు పొదిగిన కిరీటాన్ని కానుక‌గా అంద‌జేశారు. మ‌హారాష్ట్ర‌కు చెందిన సౌరభ్ అనే భ‌క్తుడు ఈ గిఫ్ట్ ఇచ్చారు. ఆల‌య కార్య‌నిర్వ‌హ‌ణ అధికారి, అర్చ‌కులు ఆ కిరీటాన్ని ప్ర‌జ‌ల ముందు ప్ర‌ద‌ర్శించారు.

Vijayawada Kanaka Durga: కనకదుర్గమ్మకు ఖరీదైన వజ్రాల కిరీటం, మ‌హారాష్ట్ర‌కు చెందిన సౌరభ్ భక్తుడు బహుకరించిన వీడియో ఇదిగో..
Andhra Pradesh: Devotee from Maharashtra gifted a diamond-studded crown to the temple of goddess Kanaka Durga, in Vijayawada

విజ‌య‌వాడ‌లోని ఇంద్ర‌కీలాద్రిపై కొలువుదీరిన క‌న‌క‌దుర్గ‌మ్మ‌(Goddess Kanaka Durga)కు ఓ భ‌క్తుడు భారీ కానుక స‌మ‌ర్పించారు. వ‌జ్రాలు పొదిగిన కిరీటాన్ని కానుక‌గా అంద‌జేశారు. మ‌హారాష్ట్ర‌కు చెందిన సౌరభ్ అనే భ‌క్తుడు ఈ గిఫ్ట్ ఇచ్చారు. ఆల‌య కార్య‌నిర్వ‌హ‌ణ అధికారి, అర్చ‌కులు ఆ కిరీటాన్ని ప్ర‌జ‌ల ముందు ప్ర‌ద‌ర్శించారు.దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి.. కనకదుర్గమ్మ భక్తులకు బాలాత్రిపురసుందరిగా దర్శనం ఇస్తున్నారు.. అమ్మవారి దర్శనానికి ఉదయం నుంచి భక్తులు క్యూలైన్లలో వస్తున్నారు.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 03, 2024 10:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).