భారీ వర్షాలతో చెన్నై అతలాకుతలమైంది. ముఖ్యంగా చెన్నై పట్టణాన్ని వర్షాలు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక నీటి ప్రవాహం కారణంగా అనేక ఫ్లై ఓవర్లలో వాహనాలను నిలిపివేశారు. దీంతో పార్కింగ్ స్థలాలుగా మారిపోయాయి ఫ్లై ఓవర్లు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చెన్నైలో భారీ వర్షాలు పడుతాయని ఐఎండీ హెచ్చరికలు.. తమ వాహనాలు వరదలో కొట్టుకుపోవద్దని ఫ్లైఓవర్ మీద వాహనాలను పార్కింగ్ చేస్తున్న ప్రజలు.. ట్రాఫిక్ పోలీసుల జరిమానాలు (వీడియోతో)
Here's Video:
VIDEO | Tamil Nadu: Several cars are parked on a bridge in Chennai to avoid damage caused by waterlogging as parts of the city continue to receive intermittent rainfall.#ChennaiRainsUpdate #ChennaiRains2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/J9hp6rcVN9
— Press Trust of India (@PTI_News) October 16, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)