Bengaluru, Feb 15: సిలికాన్ సిటీ బెంగళూరు (Bengaluru) నగరవాసులకు త్వరలో డ్రైవర్ రహిత మెట్రో రైలు (డ్రైవర్ లెస్ మెట్రో ట్రైన్) (First Driverless Metro Train in Bengaluru) అందుబాటులోకి రానుంది. చైనా (China) నుంచి ఆరు కోచ్ లతో కూడిన తొలి డ్రైవర్ లెస్ మెట్రో రైలు బుధవారం బెంగళూరుకు చేరుకుంది. ఈ కోచ్ లను నగరంలోని ఐటీ హబ్ ఎలక్ట్రానిక్ సిటీలోగల హెబ్బగోడి డిపోకు తరలించారు. ఈ మేరకు బెంగళూరు మెట్రో రైలు కార్పొరేషన్ తాజాగా సోషల్ మీడియాలో వెల్లడించింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.
#Bengaluru Metro's Yellow Line, first driverless train, set of 6 cars reached #Hebbagodi Depotpic.twitter.com/zwtfyomrIy
— Karnataka Development Index (@IndexKarnataka) February 14, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)