అమెరికాలోని లూసియానా రాష్ట్రం లేక్ చార్లెస్‌లో 2020లో సంభవించిన లౌరా, డెల్టా హరికేన్ తుఫాన్ల కారణంగా 22 అంతస్తుల హెర్ట్జ్ టవర్ బాగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో హెర్ట్జ్ టవర్‌ను అధికారులు శనివారం ఇలా నియంత్రిత విధానంలో పేలుళ్లు జరిపి కూల్చివేశారు. 15 సెకన్లలోనే ఈ భవనం నేలమట్టమైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Here's Video
WATCH: Footage shows moment 'hurricane-damaged Hertz Tower' skyscraper implodes in Louisiana
— Insider Paper (@TheInsiderPaper) September 9, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)