Newdelhi, Sep 6: ఒలింపిక్స్ లో ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారత్ కు తొలి బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా (Neeraj Chopra) విగ్రహానికి అవమానం జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో (Meerut) నీరజ్ గౌరవార్థం నిర్మించిన కాంస్య విగ్రహం చేతుల్లోని జావెలిన్ (ఈటె) (Javelin) మంగళవారం రాత్రి చోరీ (Stolen) గురైంది. స్పోర్ట్స్ సిటీలో ఏర్పాటు చేసిన నీరజ్ విగ్రహంలో జావెలిన్ మంగళవారం ఉదయం నుంచి కనిపించడం లేదు. నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ మధ్యలో ఉన్న విగ్రహంలోని ఈటెను దొంగలు ఎత్తుకుపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
#मेरठ - विश्व चैंपियन नीरज चोपड़ा के स्टैच्यू का भाला चोरी,
हापुड़ अड्डे पर स्पोर्ट्स सिटी प्रमोशन को लगा स्टैच्यू,
एक मंजिल ऊंचाई पर लगे स्टैच्यू का भाला चोरी हुआ,
पुलिस पेट्रोलिंग के बाद भी बाजार से चोरी हुआ भाला. pic.twitter.com/b3IyD6rRl9
— Ravi Pathak रवि पाठक روی شنکر پاٹھک (@Ravi_INCUP) September 5, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)