యాపిల్ తింటూ రోడ్డుపైకి వచ్చిన మహిళపై ఒక్కసారిగా మేడ మీద నుంచి వాటర్ ట్యాంక్ పడింది. కాగా మహిళపై పడ్డ వాటర్ ట్యాంక్ ప్రమాదం నుంచి ఆమె సురక్షితంగా బయటపడింది. దీనికి సంబంధించిని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియో ఎక్కడ జరిగిందనే దానిపై అధికారిక సమాచారం లేదు. వీడియోలో మహిళ ఆపిల్ పండు తింటూ రోడ్డు మీద నడుస్తోంది. అయితే పై నుంచి ఒక్కసారిగా ఆమెపై వాటర్ ట్యాంక్ పడింది. అయితే ఆమె వాటర్ ట్యాంక్ మధ్యలో ఇరుక్కుపోవడంతో ఆమెకు గాయాలేమి కాలేదు.
Here's Woman Narrowly Escapes Video
అదృష్టం అంటే ఆమెదే.. తృటిలో తప్పిన ప్రాణాపాయం..
యాపిల్ తింటూ రోడ్డుపైకి వచ్చిన మహిళ.. ఒక్కసారిగా మేడ మీద నుంచి మహిళపై పడ్డ వాటర్ ట్యాంక్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ మహిళ. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో pic.twitter.com/UR9kvOk1gI
— ChotaNews (@ChotaNewsTelugu) October 14, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)