Rare Animal Found in Ladakh: లడఖ్‌లో వింత జంతువు, సోషల్ మీడియాలో వీడియో వైరల్, టిబెటియన్ లింక్స్ అంటూ నెటజన్లు కామెంట్
ప్రకృతి ఆశ్చర్యకరమైన, అరుదైన విషయాలతో నిండి ఉంది. ప్రకృతి అందాలను చాటిచెప్పే అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో లడఖ్‌లో కనిపించే "అందమైన, అరుదైన" జంతువును చూపుతుంది.దీనిని టిబెటియన్ లింక్స్ అని నమ్ముతారు, ఈ అడవి జంతువు హిమాలయ అడవి కుక్కలతో చుట్టు ముట్టబడి కనిపించింది.

Here's Video
A beautiful and rare animal found in India. In Ladakh region. Not many have heard about it. Guess what. Via @fatima_sherine. pic.twitter.com/dCqnawVsrs
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) February 28, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 01, 2023 03:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).