తనను తాను వివాహం చేసుకుని గతంలో సంచలనం రేపిన Sofi Maure అనే మహిళ తాజాగా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. తన సొంత కంపెనీలో కేవలం ఒక రోజు గడిపిన తర్వాత విడాకుల ప్రక్రియను ఆమె ముందుకు తీసుకువచ్చింది. పొడవాటి తెల్లటి వీల్, బంగారు తలపాగాతో ఉన్న ఫోటోలతో సోఫీ మౌర్ గతంలో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో 500,000 మందికి పైగా ఫాలోవర్స్ ని కలిగి ఉంది. దీంతో ఆమెకు మద్ధతుగా అందరూ ట్వీట్ల వర్షం కురిపించారు. తాజాగా విడాకులు తీసుకున్నానంటూ పోస్ట్ చేయడంతో అందరూ షాకయ్యారు. వివిధ రకాల కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.
Here's Update
Woman who married herself considers divorce after 24 hours https://t.co/2IUoJh02UW
— The Independent (@Independent) March 10, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)